Medak: బంగారం పెట్టలేదని.. అత్తమీద అలిగి కరెంట్ స్తంభం ఎక్కిన అల్లుడు..

Man Climbs Electric Pole in Medak
x

Medak: బంగారం పెట్టలేదని.. అత్తమీద అలిగి కరెంట్ స్తంభం ఎక్కిన అల్లుడు..

Highlights

Medak: మెదక్ పట్టణంలో వింత ఘటన జరిగింది.

Medak: మెదక్ పట్టణంలో వింత ఘటన జరిగింది. అత్తగారు పెళ్లికి బంగారం పెట్టలేదని ఓ వ్యక్తి విద్యుత్ స్థంభం ఎక్కి హాల్‌చల్ సృష్టించాడు. పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన శేఖర్ ఎలక్ట్రిషన్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కాగా అత్తగారు బంగారం పెట్టలేదని ఆగ్రహించిన శేఖర్...విద్యుత్ స్థంభం ఎక్కి నానా హంగామా సృష్టించాడు. స్థంభం ఎక్కడాన్ని గుర్తించిన విద్యుత్ అధికారులు కరెంట్ సరాఫరాను నిలిపివేశారు. డీఎస్పీ, సీఐ హామితో ఫైర్ సిబ్బంది సహాయంతో సదురు వ్యక్తికి కిందికి వచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories