Hyderabad: లైసెన్స్ లేకుండా తుపాకీ.. వ్యక్తి అరెస్ట్

Hyderabad: లైసెన్స్ లేకుండా తుపాకీ.. వ్యక్తి అరెస్ట్
x
Highlights

Hyderabad: హైదరాబాద్ హుస్సేని ఆలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్టేషన్ పరిధిలో నాటు తుపాకీ కలిగి ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad: హైదరాబాద్ హుస్సేని ఆలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్టేషన్ పరిధిలో నాటు తుపాకీ కలిగి ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చార్మినార్‌లోని హబీబ్ ఖాన్ అనే గాజుల వ్యాపారి కుమారుడు అమ్జద్ ఖాన్‌గా గుర్తంచారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా నాటు తుపాకీ క్యారీ చేస్తున్నందుకు అమ్జద్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories