Mallu Ravi: ఎన్నికల ముందు రేవంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీఆర్ఎస్‌కు మూడు సీట్లే వచ్చేవి

Mallu Ravi: కేటీఆర్ పుట్టు గుడ్డి, చెవిటి కాబట్టే.. రాష్ట్రంలో అభివృద్ధి చూడలేకపోతున్నారు

Shekhar G
Updated on: 26 Feb 2024 8:45 PM IST
Mallu Ravi Comments On KTR
X

Mallu Ravi: ఎన్నికల ముందు రేవంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీఆర్ఎస్‌కు మూడు సీట్లే వచ్చేవి

Mallu Ravi: నాగర్ కర్నూలు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మల్లు రవి ఖండించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు. ఎన్నికల ముందు రేవంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీఆర్ఎస్‌కు మూడు సీట్లే వచ్చేవని ఎద్దేవా చేశారు. గతంలో మంత్రులకు ఎలాంటి అధికారాలు లేవని... కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసిందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ పుట్టు గుడ్డి, చెవిటి కాబట్టే.. రాష్ట్రంలో అభివృద్ధి చూడలేకపోతున్నారని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story