Mallu Ravi: తెలంగాణలో వైద్య, ఆరోగ్యం విషయంలో కేసీఆర్ ఫెల్యూర్

Mallu Ravi: 2014, 2018 ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరలేదు

Jyothi
Updated on: 5 Nov 2023 3:30 PM IST
Mallu Ravi Comments On KCR
X

Mallu Ravi: తెలంగాణలో వైద్య, ఆరోగ్యం విషయంలో కేసీఆర్ ఫెల్యూర్ 

Mallu Ravi: తెలంగాణలో వైద్య, ఆరోగ్యం విషయంలో 9 ఏళ్లుగా కేసీఆర్ చాలా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి అన్నారు. మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు విషయంలో కేసీఆర్ ఫెల్యూర్ అని ఆరోపించారు. 2014, 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదని మల్లురవి విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story