Mallu Ravi: ధరణి పోర్టల్‌పై బీజేపీ స్టాండ్ ఏంటి?

Mallu Ravi: బీజేపీ, బీఆర్ఎస్‌ రెండూ ఒకటే

Jyothi
Published on: 26 Jun 2023 12:12 PM IST
Mallu Ravi Comments On BRS And BJP
X

Mallu Ravi: ధరణి పోర్టల్‌పై బీజేపీ స్టాండ్ ఏంటి?

Mallu Ravi: ధరణి పోర్టల్‌‌పై బీజేపీ స్టాండ్ ఏంటో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత మల్లు రవి. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. కేసీఆర్‌ అవినీతి చేస్తున్నారంటూ పదే పదే చెబుతున్న ప్రధాని, కేంద్ర మంత్రి అమిత్ షా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మల్లు రవి. ఒకవేళ అవినీతి చేయకపోతే రాష్ట్ర సీఎంను అవమానించొద్దని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story