Mallu Ravi: ఇంద్రవెల్లి సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు రవి పిలుపు

Mallu Ravi: సభకు లక్షమంది హాజరయ్యే విధంగా ప్రణాళిక: మల్లురవి

Sandeep Eggoju
Published on: 9 Aug 2021 12:40 PM IST
Mallu Ravi Calls Activists to Success the Indravelli Meeting
X

మల్లు రవి (ఫోటో ది హన్స్ ఇండియా)

Mallu Ravi: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శాయశక్తుల కృషి చేస్తోంది. సభకు లక్షమంది హాజరయ్యే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని సీనియర్ నాయకులు మల్లు రవి అన్నారు. ఇంద్రవెల్లి సభ ద్వారా రాష‌్ట్ర ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నరు మల్లు రవి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story