Mallu Bhatti Vikramarka: తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్

Mallu Bhatti Vikramarka: తెలంగాణపై ప్రధాని అక్కసు బయటపడిందన్న భట్టివిక్రమార్క

Rama Rao
Updated on: 9 Feb 2022 3:46 PM IST
Mallu Bhatti Vikramarka Demands that Prime Minister Modi Apologize to the People of Telangana
X

Mallu Bhatti Vikramarka: తెలంగాణపై ప్రధాని అక్కసు బయటపడిందన్న భట్టివిక్రమార్క

Mallu Bhatti Vikramarka: తెలంగాణపై ప్రధాని మోడీకి ఉన్న అక్కసు ప్రధాని ప్రసంగంతో బయటపడిందని కాంగ్రెస్‌ నేత భట్టివిక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్‌ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణలను చెప్పాలని డిమాండ్ చేశారు. సహస్రాబ్ధి ఉత్సవాల్లో మోడీ, అమిత్‌షా లాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉందని ఎద్దెవా చేశారు భట్టివిక్రమార్క.

Rama Rao

Rama Rao

Next Story