Shabbir Ali: ప్రమాణ స్వీకారానికి మల్లికార్జున ఖర్గే‌ను ఆహ్వానించాం

Shabbir Ali: రేవంత్ రేపు మ.1.02కు ప్రమాణ స్వీకారం చేస్తారు

Shekhar G
Published on: 6 Dec 2023 4:17 PM IST
Mallikarjun Kharge Was Invited For The Oath Taking Says Shabbir Ali
X

Shabbir Ali: ప్రమాణ స్వీకారానికి మల్లికార్జున ఖర్గే‌ను ఆహ్వానించాం

Shabbir Ali: రేవంత్‌ రెడ్డి రేపు మధ్యాహ్నం 1:04కు ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. రేపటి ప్రమాణ స్వీకారానికి మల్లిఖార్జున ఖర్గేను ఆహ్వానించామని చెప్పారు. హైకమండ్‌ ఏ పదవి ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధమన్నారు.

Shekhar G

Shekhar G

Next Story