శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే.. స్వాగతం పలికిన మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి

Mallikarjun Kharge: ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే

Jyothi
Published on: 26 Aug 2023 5:45 PM IST
Mallikarjun Kharge Reach at Shamshabad airport
X

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే.. స్వాగతం పలికిన మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి

Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఖర్గేకు స్వాగతం పలికారు. కాసేపట్లో చేవెళ్లలో కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఖర్గే ప్రసంగించనున్నారు. సభా స్థలికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ఖర్గే ప్రకటించనున్నారు. సభా వేదికపై గద్దర్ ఫొటోను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.

Jyothi

Jyothi

Next Story