Mallikarjun Kharge: రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు.. మోడీ, అమిత్‌షా ప్రయత్నిస్తారు

Mallikarjun Kharge Comments on Amit Shah And Narendra Modi
x

Mallikarjun Kharge: రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు.. మోడీ, అమిత్‌షా ప్రయత్నిస్తారు

Highlights

Mallikarjun Kharge: మోడీ- అమిత్‌షాలు ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తారు

Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు మోడీ, అమిత్‌షా ప్రయత్నిస్తారని ఖర్గే మండిపడ్డారు. స్థానిక ప్రభుత్వాలు మాట వినకపోతే మోడీ- అమిత్‌షాలు ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తారని ఆయన విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories