MallaReddy: హోలీ వేడుకలు వేడుకల్లో పాల్గొని డాన్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి

MallaReddy: స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి

Dhatripriya
Published on: 7 March 2023 7:17 PM IST
Mallareddy Participated In Holi Celebrations And Danced
X

MallaReddy: హోలీ వేడుకలు వేడుకల్లో పాల్గొని డాన్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి

MallaReddy: మంత్రి మల్లారెడ్డి ఏం చేసినా ట్రెండే. వేదిక ఏదైనా ఆయన చేసే హంగామా అలాంటిది. తాజాగా మరోసారి తన జోష్‌తో అలరించారు మల్లారెడ్డి. కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి... వేడుకల్లో స్టెప్పులేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story