Mallareddy: తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

Mallareddy: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి అభివృద్ధి జరగలేదు

Dhatripriya
Published on: 6 May 2023 5:06 PM IST
Mallareddy About TS Welfare Schemes
X

Mallareddy: తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

Mallareddy: తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు మంత్రి మల్లారెడ్డి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి పథాకాలు లేవన్నారు. దమ్ముంటే ఆమలు చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల కోసం ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని.. మూడోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు.

Dhatripriya

Dhatripriya

Next Story