Mallapur: భారీ వర్షానికి తెగిపోయిన రోడ్డు.. మోడల్ స్కూల్‌కు వెళ్లలేక విద్యార్థుల ఇబ్బందులు

Mallapur: వంతెను నిర్మించాలంటున్న పేరెంట్స్ , స్టూడెంట్స్

Shekhar G
Published on: 19 Aug 2023 12:49 PM IST
Mallapur Model School Road Collapse In Jagtial Because Of Rain Floods
X

Mallapur: భారీ వర్షానికి తెగిపోయిన రోడ్డు.. మోడల్ స్కూల్‌కు వెళ్లలేక విద్యార్థుల ఇబ్బందులు 

Mallapur: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో వర్షానికి రోడ్డు తెగిపోయింది. మోడల్ స్కూల్ ‌కు వెళ్లే దారిలో ఉన్న రోడ్డు తెగిపోవడంతో విద్యార్థులు స్కూల్‌కు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. నాయకులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని స్థానికులు తెలిపారు. తాత్కాలిక మరమ్మతులు చేసినా మళ్లీ కురిసే వానలకు రోడ్డు తెగిపోతుందంటున్నారు. అధికారులు, స్పందించి వంతెన నిర్మించాలని విద్యార్థులు,పేరెంట్స్ కోరుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story