Malla Reddy: కార్యకర్తలతో మంత్రి మల్లారెడ్డి తీన్మార్ డ్యాన్స్
Malla Reddy: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Malla Reddy: కార్యకర్తలతో మంత్రి మల్లారెడ్డి తీన్మార్ డ్యాన్స్
Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఈ మధ్య ఏది చేసినా సెన్సెషన్ అవుతోంది. నిన్న ప్రచారంలో భాగంగా.. చంటిపిల్లలా ఓ బామ్మను తన ఒళ్లో కూర్చొబెట్టుకున్నారు మంత్రి మల్లారెడ్డి. తాజాగా కార్యకర్తల ఆత్మీయ కార్యక్రమంలో ఆయన చేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అప్పుడెట్లుండే తెలంగాణ..ఇప్పుడెట్ల మారింది తెలంగాణా అంటూ మల్లారెడ్డి డప్పు చప్పులకు కార్యకర్తలతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు.
Next Story




