మల్కాజిగిరిలోని కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం

Covid Hospital: 50 ఆక్సిజ‌న్ బెడ్స్ సామ‌ర్థ్యంతో కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మారిన బొల్లారం పీహెచ్‌సీ

Sandeep Eggoju
Published on: 23 May 2021 2:54 PM IST
Malkajgiri Cantonment Bollaram Covid Hospital Started‌
X

మల్కాజ్గిరి కోవిద్ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Covid Hospital: మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్‌సీని ద‌త‌త్త తీసుకున్న రేవంత్ రెడ్డి.. సొంత ఖ‌ర్చులు, ఎంపీ నిధులతో కోవిడ్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. బొల్లారం పీహెచ్‌సీ 50 ఆక్సిజ‌న్ బెడ్స్ సామ‌ర్థ్యంతో కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మారిపోయింది. త్వర‌లోనే 100 ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తా చేస్తామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఇక్కడి నుంచి వ్యాక్సిన్‌ వేస్తామన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story