Maoists: లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత బండిప్రకాశ్‌

Maoists: మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న బండి ప్రకాశ్‌ పోలీసుల ముందు లొంగిపోయారు.

Arun Chilukuri
Published on: 28 Oct 2025 11:38 AM IST
Maoists: లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత బండిప్రకాశ్‌
X

Maoists: లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత బండిప్రకాశ్‌

Maoists: మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న బండి ప్రకాశ్‌ పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బండి ప్రకాశ్‌ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు.

ఆయన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. మావోయిస్టు పార్టీలో సుమారు 45 సంవత్సరాలు పాటు వివిధ స్థాయుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. బండి ప్రకాశ్‌ 'ప్రభాత్' అనే మారుపేరుతో ప్రెస్ టీమ్ ఇన్‌ఛార్జిగా కూడా కీలక బాధ్యతలను నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story