BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం

BJP: హాజరైన రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ వివేక్, డీకే అరుణ, విజయశాంతి

Sandeep Eggoju
Published on: 13 July 2021 1:21 PM IST
Main Leaders Meeting in Telangana BJP State Office
X

తెలంగాణ బీజీపీ లకార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం (ఫైల్ ఇమేజ్)

BJP: తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఆగస్టు 9 నుంచి పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ సమావేశంలో సీనియర్ నేతల అభిప్రాయాలు కోరారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్న బండి సంజయ్‌ ప్రజా స్వామిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా పాదయాత్ర చేయనున్నామన్నారు. ఇక ఈ సమావేశంలో పాదయాత్రతో పాటు హుజూరాబాద్ ఉపఎన్నికపై కూడా చర్చిస్తున్నారు నేతలు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story