Mahmood Ali: హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలపై దర్యాప్తు చేస్తున్నాం

Mahmood Ali: ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ అలర్ట్‌గా ఉంది

Dhatripriya
Published on: 11 May 2023 3:09 PM IST
Mahmood Ali About Hyderabad Terrorist Attacks
X

Mahmood Ali: హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలపై దర్యాప్తు చేస్తున్నాం

Mahmood Ali: హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలపై దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, పట్టుబడ్డవారి వివరాలు రాబడుతున్నామని చెప్పారు. ఎలాంటి ఘటనలు జరగకుండా.. పోలీస్‌ శాఖ అలర్ట్‌గా ఉందని చెప్పారు మహమూద్‌ అలీ.

Dhatripriya

Dhatripriya

Next Story