Aleti Maheshwar Reddy: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మహేశ్వర్‌రెడ్డి

Aleti Maheshwar Reddy: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జేపీ నడ్డా

Jyothi
Published on: 13 April 2023 3:10 PM IST
Maheshwar Reddy Joined BJP in the Presence of JP Nadda
X

Aleti Maheshwar Reddy: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మహేశ్వర్‌రెడ్డి



 


Aleti Maheshwar Reddy: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరారు. జేపీ నడ్డా సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జేపీ నడ్డా. అంతకు ముందు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు మహేశ్వర్ రెడ్డి.

Jyothi

Jyothi

Next Story