Mahesh Kumar Goud: రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుపై కేటీఆర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నా
Mahesh Kumar Goud: తెలంగాణ సెంటిమెంట్‌తో బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తోంది
Mahesh Kumar Goud: రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుపై కేటీఆర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నా
Mahesh Kumar Goud: తెలంగాణలో మరోసారి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. దేశంకోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అని అన్నారు మహేష్‌కుమార్‌గౌడ్. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాట్లు చేయబోతున్నట్లు చెప్పారు మహేష్‌కుమార్ గౌడ్.
Next Story




