Mahesh Goud: ఓటమి అంచున ఉన్న బీఆర్‌ఎస్‌.. పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తోంది

Mahesh Goud: బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తులపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం

Dhatripriya
Published on: 14 Feb 2023 1:44 PM IST
Mahesh Goud Sensational Comments About BRS
X

Mahesh Goud: ఓటమి అంచున ఉన్న బీఆర్‌ఎస్‌.. పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తోంది

Mahesh Goud: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రకాలుగా దగా పడిందని అన్నారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ గౌడ్‌. ఓటమి అంచున ఉన్న బీఆర్‌ఎస్‌ పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని ఇప్పటికే వరంగల్‌ సభలో రాహుల్ స్పష్టం చేశారని అన్నారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అన్నారు మహేష్‌గౌడ్‌.

Dhatripriya

Dhatripriya

Next Story