logo
తెలంగాణ

మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్.. రూ. 12 కోట్లు మాయం..

Mahesh Bank Server Hacked by Cyber Criminals
X

మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్.. రూ. 12 కోట్లు మాయం..

Highlights

Mahesh Bank: సైబర్ కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు.

Mahesh Bank: సైబర్ కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి 12 కోట్ల రూపాయలు మాయం చేశారు. మహేష్ బ్యాంక్ మెయిన్ సర్వర్‌ను హ్యాక్ చేశారు సైబర్ మోసగాళ్లు. మెయిన్ సర్వర్ హ్యాక్ చేసి 12 కోట్లు కాజేశారు. హ్యాక్ చేసిన 12 కోట్ల రూపాయలను వేరు వేరు బ్యాంక్ అకౌంట్లకు మళ్లించారు. దీంతో మహేష్ బ్యాంక్ యాజమాన్యం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Web TitleMahesh Bank Server Hacked by Cyber Criminals
Next Story