Mahesh Babu with Venkatesh: పేకాట ఆడుతున్న మహేష్, వెంకటేష్.. వైరల్ అవుతోన్న ఫోటోలు ..

Mahesh Babu with Venkatesh: బడా వ్యాపారవేత్త క్లబ్ ఓపెనింగ్ సందర్భంగా పేకాట

Jyothi
Published on: 5 Nov 2023 2:35 PM IST
Mahesh Babu Playing Cards with Venkatesh Photo Goes Viral
X

Mahesh Babu with Venkatesh: పేకాట ఆడుతున్న మహేష్, వెంకటేష్.. వైరల్ అవుతోన్న ఫోటోలు ..

Mahesh Babu with Venkatesh: హైదరాబాద్‌లో సెలబ్రిటీల పేకాట కలకలం సృష్టిస్తోంది. సినీ హీరోలు, రాజకీయ నేతలు పేకాట ఆడుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హీరోలు మహేష్‌బాబు, వెంకటేష్, ఎమ్మెల్యే దానం పేకాట ఆడుతున్న ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బడా వ్యాపారవేత్త క్లబ్ ఓపెనింగ్ సందర్భంగా పేకాట ఆడినట్లు తెలుస్తోంది. అయితే గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తారా..? లేక సైలెంట్‌గా వదిలేస్తారా..? అనేది చూడాలంటున్నారు.

Jyothi

Jyothi

Next Story