TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి నియామకం

TSPSC: మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదించిన గవర్నర్‌

Shekhar G
Updated on: 25 Jan 2024 3:05 PM IST
Mahender Reddy As Appointed TSPSC Chairman
X

TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి నియామకం

TSPSC: TSPSCకి కొత్త చైర్మన్‌ ఖరారైయ్యారు. TSPSCకి కొత్త చైర్మన్‌‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియమితులైయ్యారు. మహేందర్‌రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళి సై ఆమోదించారు. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజిని కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై.రామ్మోహన్ రావు‌లు ఉండనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story