KTR: 14 నియోజకవర్గాల్లో స్వల్పతేడాతో ఓడిపోయాం

KTR: మహబూబ్‌నగర్‌ పరిధిలోనే అత్యల్పంగా 2% తేడాతోనే ఓడాం

Shekhar G
Published on: 18 Jan 2024 3:48 PM IST
Mahbubnagar Parliament Preparatory Meeting
X

KTR: 14 నియోజకవర్గాల్లో స్వల్పతేడాతో ఓడిపోయాం

KTR: కాంగ్రెస్‌ కంటే బీఆర్ఎస్‌ పార్టీకి కేవలం 4లక్షల ఓట్లే తక్కువ వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని లోక్‌సభ ఎన్నికలపై సమీక్షించారు. 14నియోజకవర్గాల్లో స్వల్పతేడాతో ఓడిపోయామని, మహబూబ్‌నగర్‌ పరిధిలోనే కేవలం 2పర్సెంట్ తేడాతో ఓడిపోయామని కేటీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున అన్ని స్థాయిల్లో పాతినిథ్యం ఉందని..ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపుబాట పట్టడం కష్టమేమి కాదని కేటీఆర్‌ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story