MP Maloth Kavitha: వరద ప్రభావిత ప్రాంతాల్లో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పర్యటన

MP Maloth Kavitha: కలెక్టర్, ఐటిడిఎ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు ముమ్మరం

Jyothi
Published on: 30 July 2023 12:41 PM IST
Mahabubabad MP Maloth Kavitha visit to the Flood-Affected Areas
X

MP Maloth Kavitha: వరద ప్రభావిత ప్రాంతాల్లో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పర్యటన

MP Maloth Kavitha: ఇల్లెందు పరిసరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పర్యటించారు. వరద ప్రభావంతో ములుగు జిల్లాలో ఇబ్బందులు పడుతున్న ప్రజల బాగోగులు తెలుసుకుని కలెక్టర్, ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. బూర్గంపాడు, పినపాక, భద్రాచలం ప్రాంతాల్లో వరద ముంచెత్తిన స్థావరాల్లో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. వరదలు తగ్గేదాకా ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు సహాయంగా ఉంటారని ఎంపీ కవిత తెలిపారు.

Jyothi

Jyothi

Next Story