Magunta SreenivasuluReddy: నా కొడుకు రాఘవరెడ్డి తప్పు చేయలేదు

Magunta SreenivasuluReddy: నా కొడుకును జైల్లో కలిస్తే నాకు మనోధైర్యం ఇచ్చాడు

Dhatripriya
Published on: 24 Feb 2023 12:08 PM IST
Magunta SreenivasuluReddy Comments On Magunta RaghavaReddy
X

Magunta SreenivasuluReddy: నా కొడుకు రాఘవరెడ్డి తప్పు చేయలేదు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో అరెస్టయిన తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదన్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. 70 ఏళ్లుగా తాము వ్యాపారాలు చేస్తున్నామని.. ఎక్కడా మా కుటుంబం తప్పు చేయలేదని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story