Adilabad: ఆదిలాబాద్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన బస్సు సీజ్

Adilabad: ఏకంగా 150 మందితో వస్తున్న ప్రైవేట్ బస్సు

Sandeep Eggoju
Published on: 23 Nov 2021 5:56 PM IST
Madhya Pradesh Bus Seized in  Adilabad Due to Over Limit of Passengers
X

ఆదిలాబాద్ లో మధ్యప్రదేశ్ కు చెందిన బస్సు సీజ్

Adilabad: ఆదిలాబాద్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రైవేట్ బస్సును అధికారులు సీజ్ చేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో ఏకంగా 150 మంది ప్రయాణిస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. దీంతో పరిమితికి మించి ప్రయాణికులు ఉంన్నారన్న కారణంగా బస్సును సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సును నిలిపివేయడంతో ఆదిలాబాద్ బస్టాండ్‌లో వలస కూలీలు పడిగాపులు కాస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story