Madhu Yaskhi: ఎగిరేది కాంగ్రెస్ జెండానే...ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం..

Madhu Yaskhi Goud: స్వలాభం కోసం బీఆర్ఎస్‌లో చేరిన సుధీర్‌ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమన్నారు ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ.

Arun Chilukuri
Updated on: 28 Oct 2023 7:30 PM IST
Madhu Yaskhi Slams LB Nagar MLA  Sudheer Reddy
X

Madhu Yaskhi: ఎగిరేది కాంగ్రెస్ జెండానే...ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం..

Madhu Yaskhi Goud: స్వలాభం కోసం బీఆర్ఎస్‌లో చేరిన సుధీర్‌ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమన్నారు ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దాడులకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. LB నగర్‌ నియోజకవర్గ టికెట్‌ ప్రకటించడంతో.. దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మధుయాష్కీ. అనంతరం ఎల్బీ నగర్ చౌరస్తాలో అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలోని నేతలను సమన్వయం చేసుకుని.. ప్రజల ఆశీస్సులతో ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానన్నారు మధుయాష్కీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story