నేటి నుంచి మేడారం జాతర హుండీ లెక్కింపు

*హన్మకొండ టిటిడి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు *పదిరోజులపాటు జరుగనున్న లెక్కింపు

Rama Rao
Updated on: 23 Feb 2022 12:06 PM IST
Madaram Hundi Counting from Today | TS News Today
X

నేటి నుంచి మేడారం జాతర హుండీ లెక్కింపు

Medaram Hundi Counting: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయిన మేడారం హుండీ డబ్బుల లెక్కింపు ఈరోజు నుంచి ప్రారంభం అవుతోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ హన్మకొండ టిటిడి కళ్యాణ మండపంలో హుండీని లెక్కిస్తారు. హుండీ లెక్కింపు ప్రక్రియ పదిరోజుల పాటు సాగనుంది. 497 హుండీలను లెక్కించేందుకు 600మంది సిబ్బందిని కేటాయించారు. గత జాతర లో మేడారం హుండీ ఆదాయం 11కోట్ల 64 లక్షల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story