Nizamabad: నిజామాబాద్ జిల్లాలో లంపీ స్కిన్ వ్యాధి కలకలం

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంపీ స్కిన్ వ్యాధి కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Updated on: 9 Oct 2022 4:02 PM IST
Lumpy Skin Disease in Cows Found in Nizamabad District
X

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో లంపీ స్కిన్ వ్యాధి కలకలం

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంపీ స్కిన్ వ్యాధి కలకలం రేపుతోంది. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో సిరి గోశాలలో లంపి వైరస్‌తో పుట్టిన అవుదూడ మృతి చెందింది. పశు వైద్య అధికారులు శాంపిళ్లు సేకరించారు. నవీపేట్ మండలం తుంగిని, నాళేశ్వర్ గ్రామాల్లో ఐదు పశువులకు లంపీ స్కిన్ వ్యాధి సోకింది..మూడురోజులపాటు పశువులకు జ్వర లక్షణాలు ఉండటంతో లంపీ స్కిన్ ఉన్నట్లు పశువైద్యులు నిర్దారించారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంపీ స్కిన్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పశు వైద్యశాఖ ప్రారంభించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story