Hyderabad: మెట్రో ప్రయాణికులకు ఎల్అండ్ టీ, హెచ్ఎంఆర్ షాక్

Hyderabad: హైదరాబాద్ మెట్రో రాయితీలను తొలగించిన ఎల్అండ్‌టీ

Jyothi
Published on: 7 April 2024 11:34 AM IST
L&T, HMR Shock for Metro Passengers
X

Hyderabad: మెట్రో ప్రయాణికులకు ఎల్అండ్ టీ, హెచ్ఎంఆర్ షాక్

Hyderabad: వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు మెట్రోలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ హెచ్ఎంఆర్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉన్న రాయితీలన్నింటినీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 59 రూపాయల స్పెషల్ ఆఫర్‌తో పాటు కార్డుపై ఉన్న 10 శాతం రాయితీని తొలగించారు. గతంలోనూ ఇదే తరహాలో రాయితీలను హెచ్ఎంఆర్ తొలగించింది. వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ ఆఫర్లను తొలగించినట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story