Nizamabad: ఓ ఇంట్లో పేలిన సిలిండర్.. ఐదేళ్ల చిన్నారి మృతి.. మరో నలుగురికి...

Nizamabad: హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి బాధితుల తరలింపు...

Shireesha
Updated on: 22 March 2022 4:00 PM IST
LPG Gas Cylinder Blast Killed 5 Years Old Girl and 4 Members Injured | Live News
X

Nizamabad: ఓ ఇంట్లో పేలిన సిలిండర్.. ఐదేళ్ల చిన్నారి మృతి.. మరో నలుగురికి...

Nizamabad: నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ విజయ డెయిరీ సమీపంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదు సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. విజయ్ యాదవ్, ధన్వంతరి బాయితో పాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ యాదవ్ బీహార్‌కు చెందిన పాల వ్యాపారిగా గుర్తించారు. స్థానికులు బాధితులను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Shireesha

Shireesha

Next Story