Nalgonda: నల్గొండ జిల్లా తెట్టేకుంట గ్రామంలో ప్రేమికుల ఆత్మహత్య

Nalgonda: నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది...

Shireesha
Published on: 24 Oct 2021 1:47 PM IST
Lovers Self Destruction in Nalgonda District Thettekunta Village | Telangana Latest News
X

Nalgonda: నల్గొండ జిల్లా తెట్టేకుంట గ్రామంలో ప్రేమికుల ఆత్మహత్య 

Nalgonda: నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తెట్టేకుంటలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన మట్టపల్లి కొండలు, యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరు తెట్టేకుంట సమీపంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story