Adilabad: బస్సును ఢీకొన్న లారీ... ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు

Adilabad: బస్సు టైర్‌లు మట్టిలో కూరుకుపోవడంతో బోల్తా కొట్టకుండా ఆగిపోయిన బస్సు...

Shireesha
Published on: 9 Dec 2021 11:54 AM IST
Lorry Hits Bus at Adilabad District | Telugu Online News
X

Adilabad: బస్సును ఢీకొన్న లారీ... ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున జాతీయ రహదారిపై బస్సును ఢీకొట్టింది లారీ. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు టైర్‌లు మట్టిలో కూరుకుపోవడంతో బోల్తా కొట్టకుండా ఆగిపోయింది బస్సు.

Shireesha

Shireesha

Next Story