కూలీలు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి, రోడ్డు పై తెగిపడిన చేతులు...

Road Accident: తీవ్రంగా గాయపడిన ఐదుగురుకి సీరియస్...

Shireesha
Updated on: 23 April 2022 11:06 AM IST
Lorry Hits a Labours Vehicle Kills 3 members in Hanmkonda District | Live News
X

కూలీలు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి, రోడ్డు పై తెగిపడిన చేతులు...

Road Accident: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాయంపేట మండలం మందారిపేట శివారులో, కూలీలతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది....ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.....గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఎంజీఎం కు తరలించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.....ప్రమాదానికి లారీ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు...మహిళా కూలీలంతా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందినవారు.....మొగుళ్లపల్లి గ్రామానికి కూలీ పనుల నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకొంది.

Shireesha

Shireesha

Next Story