ఆదిలాబాద్‌ జిల్లాలో లారీ డ్రైవర్‌ హల్‌చల్‌.. తల్వార్‌తో నరికేస్తానంటూ బెదిరింపులు

రాంగ్‌ రూట్‌లో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ హడలెత్తించిన డ్రైవర్‌

Rama Rao
Updated on: 20 Sept 2022 11:31 AM IST
Lorry Driver in Adilabad district
X

ఆదిలాబాద్‌ జిల్లాలో లారీ డ్రైవర్‌ హల్‌చల్‌

.. తల్వార్‌తో నరికేస్తానంటూ బెదిరింపులు

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో లారీ డ్రైవర్‌ హల్‌చల్‌ చేశాడు. రాంగ్‌ రూట్‌లో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ హడలెత్తించాడు. ఇదేంటని నిలదీసిన గ్రామస్థులపై దుర్భాషలాడుతూ రెచ్చిపోయాడు. తల్వార్‌తో నరికేస్తానంటూ బెదిరించాడు. స్థానికుల ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నేరెడిగొండ మండలం శంకరాపూర్‌ చౌరస్తాలో ఘటన జరిగింది.


Rama Rao

Rama Rao

Next Story