కొత్త ట్విస్ట్.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై లుకౌట్ నోటీసులు

కొత్త ట్విస్ట్.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై లుకౌట్ నోటీసులు

Jyothi
Published on: 6 Feb 2024 1:03 PM IST
Lookout Notice on Ex-Bodhan MLA Shakeel
X

కొత్త ట్విస్ట్.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై లుకౌట్ నోటీసులు

Hyderabad: హైదరాబాద్ పంజాగుట్ట రోడ్డుప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రాహిల్‌తో కలిసి షకీల్‌ దుబాయ్ పారిపోయాడు. ఈ కేసులో ఇప్పటికే పంజాగుట్ట, బోధన్‌ సీఐలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలున్నాయని.. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. ఇక పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

Jyothi

Jyothi

Next Story