Hyderabad: హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ రూల్స్‌ బ్రేక్‌

Lockdown Rules Brak in Hyderabad
x
హైదరాబాద్ లో రోడ్ల పైకి వస్తున్న వాహనాలు (ఫైల్ ఇమేజ్)
Highlights

Hyderabad:రోడ్డుపైకి భారీగా వస్తున్న వాహనాలు * కూకట్‌పల్లి జేఎన్టీయూ సిగ్నల్‌ వద్ద తనిఖీలు

Hyderabad: తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా కొందరు రోడ్డుపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. కూకట్‌పల్లి జేఎన్టీయూ సిగ్నల్‌ వద్ద వాహనాను తనిఖీ చేస్తున్నారు. దీంతో భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్‌ జామ్‌లో అంబులెన్స్‌ కూడా అగిపోయింది. అనుమతి లేకుండా రోడ్డుపైకి వచ్చిన వానాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లింఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories