Lockdown Relaxation: హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు

Lockdown Relaxation: Hyderabad Metro Rail Timings Changed
x

హైదరాబాద్‌ మెట్రో(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Highlights

Lockdown Relaxation: లాక్‌డౌన్‌ గడువును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మెట్రో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది.

Lockdown Relaxation: లాక్‌డౌన్‌ గడువును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మెట్రో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్‌ బయలుదేరుతుంది. సాయంత్రం 6 గంటలకల్లా డిపోలకు మెట్రో రైళ్లు చేరుకోనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories