Hyderabad: బాబోయ్.. బావర్చి చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షం

Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చి హోటల్‌ నుంచి.. తెచ్చిన పార్సిల్‌లో కనిపించిన బల్లి

Jyothi
Published on: 3 Dec 2023 7:43 AM IST
Lizard In Bawarchi Biryani Shocking Incident In Hyderabad
X

Hyderabad: బాబోయ్.. బావర్చి చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షం

Hyderabad: హైదరాబాద్‌ హోటళ్లలో బిర్యానీ తినే వారికి , పార్సిళ్లు తెప్పించుకునే వారికి మింగుడు పడని వార్త ఇది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని బావర్చి హోటల్‌ నుంచి తెచ్చిన పార్సిల్‌లో బల్లి కనిపించింది. జొమోటో బాయ్ తెచ్చిన చికెన్ బిర్యానీలో బల్లి వచ్చిందని కస్టమర్‌ ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Jyothi

Jyothi

Next Story