Manikrao Thakre: వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా.. షర్మిల అంశం అధిష్టానం చూసుకుంటుంది

Manikrao Thakre: ఇంటింటికి గ్యారెంటీ కార్డు తీసుకెళ్తాం

Shekhar G
Published on: 28 Aug 2023 5:54 PM IST
List Of MLA Candidates As Soon As Possible Says Manikrao Thakre
X

Manikrao Thakre: వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా.. షర్మిల అంశం అధిష్టానం చూసుకుంటుంది

Manikrao Thakre: వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ రావు థాక్రే వెల్లడించారు. లెఫ్ట్ పార్టీలతో అనధికార చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. షర్మిల అంశం అంతా అధిష్టానం చూసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ కారులో బీజేపీ, కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇంటింటికి గ్యారెంటీ కార్డు తీసుకెళ్తామని తెలిపారు. బీసీలకు పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తామన్నారు. త్వరలో మూడు డిక్లరేషన్‌ ప్రకటిస్తామని మాణిక్ రావు థాక్రే స్పష్ఠం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story