Hyderabad: హయత్‌నగర్‌లో భారీగా నకిలీ మద్యం సీజ్

Liquor Seized in Hayathnagar
x

Hyderabad: హయత్‌నగర్‌లో భారీగా నకిలీ మద్యం సీజ్

Highlights

Hyderabad: కోటి రూపాయలకు పైగా నకిలీ మద్యం స్వాధీనం

Hyderabad: హైదరాబాద్ హయత్‌నగర్‌లో భారీగా నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్‌పేట్, హయత్‌నగర్, చౌటుప్పల్, దేవల్లమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం డంపులపై దాడులు చేశారు. కోటి రూపాయలకు పైగా నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. దేవలమ్మ నాగారంకు చెందిన మద్యం వ్యాపారికి చెందిన డంప్‌గా గుర్తించారు. బెల్ట్‌షాపు నిర్వహకున్ని విచారించగా నకిలీ మద్యం గుట్టురట్టు అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories