టీఆర్ఎస్, బీజేపీ మధ్య లిక్కర్ స్కామ్ హీట్

Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు

Jyothi
Published on: 23 Aug 2022 9:30 AM IST
Liquor Scam Heat Between TRS and BJP
X

టీఆర్ఎస్, బీజేపీ మధ్య లిక్కర్ స్కామ్ హీట్

Liquor Scam: టీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదుకు నిరసనగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు బండి సంజయ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారు కమలం నేతలు.

Jyothi

Jyothi

Next Story