మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు

Liquor Price Hike: మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.

Arun Chilukuri
Published on: 18 May 2022 9:20 PM IST
Liquor Prices Hike in Telangana
X

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు

Liquor Price Hike: మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story