Bhupal Reddy: కేటీఆర్‌కు లక్ష మందితో స్వాగతం పలుకుతాం

Lets Welcome KTR With Lakhs Of People Say Bhupal Reddy
x

Bhupal Reddy: కేటీఆర్‌కు లక్ష మందితో స్వాగతం పలుకుతాం

Highlights

Bhupal Reddy: రూ.900 కోట్ల అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభిస్తారు

Bhupal Reddy: రేపు నల్గొండలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టూర్ ఏర్పాట్లను పరిశీలించారు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి. కేటీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. పట్టణంలో దాదాపు 9 వందల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి. ఈ సందర్భంగా కేటీఆర్‌కు లక్ష మందితో స్వాగతం పలుకుతామన్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories