మెదక్ జిల్లాలో చిరుత కలకలం

మెదక్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. తూప్రాన్ మండలం ధాతర్‌పల్లి నుంచి మల్కాపూర్ మార్గంలో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Arun Chilukuri
Published on: 29 Oct 2025 12:48 PM IST
మెదక్ జిల్లాలో చిరుత కలకలం
X

మెదక్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. తూప్రాన్ మండలం ధాతర్‌పల్లి నుంచి మల్కాపూర్ మార్గంలో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ దారిలో చిరుత సంచరించడం ఇది రెండోసారి అని.. అటవీ అధికారులు స్పందించి బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించి జూపార్క్‌కు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story