Kamareddy: కామారెడ్డి జిల్లా మంజీర పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచారం

* క్వారీలో పని చేస్తున్న వారికి కనిపించిన చిరుత * చిరుత పులి సంచారంతో భయాందోళనలో ప్రజలు

Sandeep Reddy
Updated on: 30 Sept 2021 12:12 PM IST
Leopard Roaming in the Surrounding Area of Manjeera in ​​Kamareddy District
X

 కామారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం(ఫైల్ ఫోటో)

Kamareddy: కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారులోని మంజీర పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. దీంతో క్వారీలో పని చేస్తున్న కొంతమంది వ్యక్తులు దూరం నుండే గమనించి తమ సెల్‌ఫోన్‌లో చిరుత ఫోటోలను బంధించారు.

చిరుత పులి సంచారంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి సంచారంతో రైతులు భయపడుతున్నారు. గత వారం రోజుల క్రితమే రెండు బోన్ లను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story