కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం

Kamareddy: దోమకొండ మండలం లింగుపల్లిలో చిరుత కదలికలు

Jyothi
Published on: 9 Oct 2022 4:13 PM IST
Leopard Roaming In Kamareddy District
X

కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం

Kamareddy: కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దోమకొండ మండలం లింగుపల్లిలో చిరుత కదలికలు గుర్తించారు స్థానికులు. వెంటనే అటవీశా‍ఖ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే.. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చిరుత పాదముద్రలను అధికారులు గుర్తించలేకపోయారు. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story