Telangana: అడీషనల్ డీజీ జితేందర్‌ని కలిసిన లీగల్ సెల్ బీజేపీ నేతలు

Telangana: రాష్ట్రంలో నెలకొన్న లా అండ్ ఆర్డర్... సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

Rama Rao
Published on: 24 March 2022 4:43 PM IST
Legal Cell BJP Leaders Met Additional DG Jitender
X

Telangana: అడీషనల్ డీజీ జితేందర్‌ని కలిసిన లీగల్ సెల్ బీజేపీ నేతలు

Telangana: అడీషనల్ డీజీ జితేందర్‌ని లీగల్ సెల్ బీజేపీ నేతలు కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న లా అండ్ ఆర్డర్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. బోధన్, సిరిసిల్ల సహా పలు ఘటనలను డీజీ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌లు చేయిస్తున్నారన్నారు. దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story